(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.320. అధ్యాయః 320
Mahabharata - Shanti Parva - Chapter Topics
యాజ్ఞవల్క్యేన జనకంప్రతి సాంఖ్యదర్శనకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యాజ్ఞవల్క్య ఉవాచ। 12-320-0x(6512)(78318)
న శక్యో నిర్గుణస్తాత గుణీకర్తుం విశాంపతే।
గుణవాంశ్చాప్యగుణవాన్యథాతత్త్వం నిబోధ మే॥ 12-320-1(78319)
గుణైర్హి గుణవానేవ నిర్గుణశ్చాగుణస్తథా।
ప్రాహురేవం మహాత్మానో మునయస్తత్త్వదర్శినః॥ 12-320-2(78320)
గుణస్వభావస్త్వవ్యక్తో గుణానేవాభివర్తతే।
ఉపయుంక్తే చ తానేవ స చైవాజ్ఞః స్వభావతః॥ 12-320-3(78321)
అవ్యక్తస్తు న జానీతే పురుషోఽజ్ఞః స్వభావతః।
న మత్తః పరమోస్తీతి నిత్యమేవాభిమన్యతే॥ 12-320-4(78322)
అనేన కారణేనైతదవ్యక్తం స్యాదచేతనం।
నిత్యత్వాచ్చాక్షరత్వాచ్చ క్షరత్వాన్న తదన్యథా॥ 12-320-5(78323)
యదాఽజ్ఞానేన కుర్వీత గుణసర్గం పునఃపునః।
యదాత్మానం న జానీతే తదాఽఽత్మాపి న ముచ్యతే॥ 12-320-6(78324)
కర్తృత్వాచ్చాపి సర్గాణాం సర్గధర్మా తథోచ్యతే।
కర్తృత్వాచ్చాపి యోగానాం యోగధర్మా తథోచ్యతే॥ 12-320-7(78325)
కర్తృత్వాత్ప్రకృతీనాం చ తథా ప్రకృతిధర్మితా॥ 12-320-8(78326)
కర్తృత్వాచ్చాపి వీజానాం బీజధర్మా తథోచ్యతే।
గుణానాం ప్రసవత్వాచ్చ ప్రలయత్వాత్తథైవ చ॥ 12-320-9(78327)
`కర్తృత్వాత్ప్రలయానాం తు తథా ప్రలయధర్మి చ।
కర్తృత్వాత్ప్రభవాణాం చ తథా ప్రభవధర్మి చ॥ 12-320-10(78328)
బీజత్వాత్ప్రకృతిత్వాచ్చ ప్రలయత్వాత్తథైవ చ।'
ఉపేక్షత్వాదనన్యత్వాదభిమానాచ్చ కేవలం॥ 12-320-11(78329)
మన్యంతే యతయః సిద్ధా అధ్యాత్మజ్ఞా గతజ్వరాః।
అనిత్యం నిత్యమవ్యక్తం వ్యక్తమేతద్ధి శుశ్రుమ॥ 12-320-12(78330)
అవ్యక్తైకత్వమిత్యాహుర్నానాత్వం పురుషాస్తథా।
సర్వభూతదయావంతః కేవలం జ్ఞానమాస్థితాః॥ 12-320-13(78331)
అన్యః స పురుషోఽవ్యక్తస్త్వధ్రువో ధ్రువసంజ్ఞకః।
యథా ముంజ ఇషీకాణాం తథైవైతద్ధి జాయతే।
`న చైవ ముంజసంయోగాదిషీకా తత్ర బుధ్యతే॥' 12-320-14(78332)
అన్యచ్చ మశకం విద్యాదన్యచ్చోదుంబరం తథా।
చ చోదుంబరసంయోగైర్మశకస్తత్ర లిప్యతే॥ 12-320-15(78333)
అన్య ఏవ తథా మత్స్యస్తదన్యదుదుకం స్మృతం।
న చోదకస్య స్పర్శేన మత్స్యో లిప్యతి సర్వశః॥ 12-320-16(78334)
అన్యో హ్యగ్నిరుఖాఽప్యన్యా నిత్యమేవమవేహి భోః।
న చోపలిప్యతే సోఽగ్నిరుఖాసంస్పర్శనేన వై॥ 12-320-17(78335)
పుష్కరం త్వన్యదేవాత్ర తథాఽన్యదుదకం స్మృతం।
న చోదకస్య స్పర్శేన లిప్యతే తత్ర పుష్కరం॥ 12-320-18(78336)
ఏతేషాం సహవాసం చ నివాసం చైవ నిత్యశః।
యాథాతథ్యేన పశ్యంతి న నిత్యం ప్రాకృతా జనాః॥ 12-320-19(78337)
యే త్వన్యథైవ పశ్యంతి న సంయక్తేషు దర్శనం।
తే వ్యక్తం నిరయం ఘోరం ప్రవిశంతి పునః పునః॥ 12-320-20(78338)
సాంఖ్యదర్శనమేతత్తే పరిసంఖ్యానముత్తమం।
ఏవం హి పరిసంఖ్యాయ సాంఖ్యాః కేవలతాం గతాః॥ 12-320-21(78339)
యే త్వన్యే తత్త్వకుశలాస్తేషామేతన్నిదర్శనం।
అతః పరం ప్రవక్ష్యామి యోగానామనుదర్శనం॥ ॥ 12-320-22(78340)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి వింశత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 320॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-320-3 గుణాంనైవాతివర్తత ఇతి ఝ. పాఠః॥ 12-320-5 యదజ్ఞానేన కురుతే నిర్గుణః సగుణః పునరితి డ. పాఠః॥ 12-320-6 యదజ్ఞానం న జానీషే తదిత్యవ్యక్తముచ్యత ఇతి థ. పాఠః॥ 12-320-7 కర్తృత్వాచ్చైవ ధర్మాణామితి ట. పాఠః। కర్తృత్వాచ్చాపి యోనీనాం యోనిధర్మేత్యథోచ్యత ఇతి ట. డ. పాఠః॥ 12-320-17 ఉఖా మృత్పాత్రవిశేషః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.